W.G: తణుకు మండలం వేల్పూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా కూటమి తరఫున చిట్టూరి సునందను MLA ఆరిమిల్లి రాధాకృష్ణ ప్రకటించారు. ఈ మేరకు కూటమి నేతల నిర్ణయాన్ని వెల్లడించారు. తనపై నమ్మకంతో వేల్పూరు పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా ఎంపిక చేసిన MLA రాధాకృష్ణకు, కూటమి నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతునట్లు సునంద చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
వేల్పూరు సర్పంచ్ బరిలో చిట్టూరి సునంద


