MDCL: ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూ బీజేపీ శ్రేణులు నిరసన చేపట్టాయి. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ పరిధిలోని షాపూర్‌నగర్ చౌరస్తాలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ప్రజా సమస్యలను విస్మరిస్తే రానున్న రోజుల్లో పోరాటాలను మరింత ఉద్ధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు.
తెలంగాణ
కుత్బుల్లాపూర్‌లో కాంగ్రెస్ దిష్టిబొమ్మ దహనం


