NTR: విజయవాడ అమరావతి కాలనీకి చెందిన ఓ యువతి (30) అదృశ్యమైంది. నిన్న ఉదయం 6 గంటలకు కనకదుర్గమ్మ గుడికి వెళ్లి వస్తానని ఇంటి నుంచి వెళ్లిన ఆమె తిరిగి రాలేదు. ఉదయం 11.15 గంటలకు భర్తకు మెసేజ్ పెట్టిన అనంతరం ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. బంధువులు, పరిసర ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభించకపోవడంతో భర్త ఏఎస్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఆంధ్రప్రదేశ్
విజయవాడలో వివాహిత అదృశ్యం


