SS: పుట్టపర్తిలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శతజయంతి వేడుకలు నవంబర్ 16 నుంచి 24వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా పలు ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఉత్సవాలకు సంబంధించిన పూర్తి కార్యక్రమాల షెడ్యూల్ను నిర్వాహకులు విడుదల చేశారు. దేశవిదేశాల నుంచి భక్తులు పాల్గొననున్నారు.
ఆంధ్రప్రదేశ్
నవంబర్ 16 నుంచి సత్యసాయి శతజయంతి వేడుకలు


