హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలీసు భద్రత మధ్య నామినేషన్లు

PLD: నరసరావుపేటలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ రెండో రోజు కొనసాగుతుంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా నామినేషన్ కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. పోలీసుల పర్యవేక్షణలో ప్రశాంత వాతావరణంలో నామినేషన్ల స్వీకరణ కొనసాగుతోంది.