హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కోనసీమ కర్రసాము గురువు వెంకట్రావు కన్నుమూత

కోనసీమ: జిల్లాకు చెందిన ప్రముఖ కర్రసాము యుద్ధకళా గురువు కుంచనపల్లి వెంకట్రావు స్వర్గస్తులయ్యారు. ఎంతో మంది యువకులను కర్రసాములో ప్రవీణులుగా తీర్చిదిద్దిన ఆయన మరణం పట్ల జిల్లా భారతీయ జనతా పార్టీ నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ ప్రగాఢ సంతాపం తెలిపారు.