MDK: తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో 427వ వారం స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని అంగన్వాడీ కేంద్రం-1లో చేపట్టారు. పిచ్చి మొక్కలను, చెత్త తొలగించారు. మల్కాపూర్ ఆదర్శ గ్రామాన్ని జాతీయస్థాయిలో నిలిపేందుకు నిరంతరం కృషి చేస్తున్నట్లు సర్పంచ్ ఆంజనేయులుగౌడ్ పేర్కొన్నారు. పాలకవర్గ సభ్యులు సరిత పరమేష్ గౌడ్, అంగన్వాడీ టీచర్ లావణ్య, మేకిన్ యువత పాల్గొన్నారు.
తెలంగాణ
VIDEO: 427వ వారం స్వచ్ఛ భారత్


