NGKL: వెల్దండ మండలం అజిలాపూర్లో నూతనంగా పింఛన్లు మంజూరైన లబ్ధిదారులకు పత్రాలు పంపిణీ చేశారు. సర్పంచ్ సిద్ధగోని రమేశ్ గౌడ్, పంచాయతీ కార్యదర్శి రవీందర్ నాయక్ లబ్ధిదారులకు అందజేశారు. పింఛన్లు మంజూరు కావడంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలంగాణ
కొత్త పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ


