TPT: ప్రముఖ సినీ నటుడు నారారోహిత్, సినీ నటి పావని రెడ్డి తదితరులు వేరువేరుగా కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం శ్రీవారిని దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం వీరికి ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల వీరితో పలువురు అభిమానులు, భక్తులు ఫొటోలు దిగారు.
ఆంధ్రప్రదేశ్
శ్రీవారి సేవలో సినీ ప్రముఖులు


