PLD: మాజీ సీఎం వై.యస్. జగన్, ఆయన కుటుంబ సభ్యులపై ట్విట్టర్ వేదికగా, అసభ్యకర వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ, జనసేన పార్టీకి చెందిన 300 మందికి పైగా సోషల్ మీడియా కార్యకర్తలపై మాచర్ల పట్టణ వైసీపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆదేశాల మేరకు పోలీస్ అధికారులను కలిసినట్లు ఆ పార్టీ నేతలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
సోషల్ మీడియా వ్యాఖ్యలపై వైసీపీ ఫిర్యాదు


