హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎస్పీ పర్యటనకు పోలీసుల ముందస్తు ఏర్పాట్లు

KDP: సిద్ధవటంలో ఇవాళ జిల్లా SP పర్యటించనున్న నేపథ్యంలో పోలీసు అధికారులు భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించారు. SP పర్యటనకు సంబంధించి సిద్ధవటం స్వర్ణ సచివాలయంతో పాటు మూలపల్లి, సిద్ధవటం, మాచుపల్లి, కనుమలోపల్లి గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణకు చేపట్టిన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో CI వెంకటేశ్వర్లు, SI హారిక ఆయా ప్రాంతాలను సందర్శించారు.