AKP: రోలుగుంట బీఎన్ రోడ్డుకు ఇరువైపులా కొందరు ఆక్రమించి సొంతానికి వాడుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. రహదారి అంచున భారీగా కట్టెలు నిల్వ చేయడంతో పాటు చెత్త వేస్తుండటంతో రాకపోకలకు ఇబ్బంది కలుగుతోందన్నారు. ఖాళీ స్థలాలు ఆక్రమణకు గురవుతుండటంతో రోడ్డు ఇరుకుగా మారి ప్రమాదాల ముప్పు పొంచి ఉందని వాపోతున్నారు. అధికారులు తక్షణమే స్పందించాలని కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: బీఎన్ రోడ్డుకు ఇరువైపులా ఆక్రమణల జోరు!


