తిరుపతి జిల్లాలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ నేటి నుంచి ప్రారంభం కానుంది. 16 మండలాల్లో 404 సర్పంచ్, 3,684 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం 98 నామినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 5,88,543 మంది ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకోనున్నారు.
ఆంధ్రప్రదేశ్
నేటి నుంచే నామినేషన్ల పర్వం!


