WNP: హైదరాబాద్ బల్కంపేటలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య కలకలం రేపింది. వనపర్తి జిల్లా శ్రీరంగాపురానికి చెందిన హర్షియా సుల్తానా (16) ఓ యువకుడితో మాట్లాడుతున్న విషయాన్ని కళాశాల సిబ్బంది తల్లిదండ్రులకు చెప్పారు. వారు మందలించడంతో మనస్తాపానికి గురై హాస్టల్ గదిలో ఉరేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ
ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య


