KDP: స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులు డిపాజిట్, ఖర్చుల పరిమితులు పాటించాలని కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి తెలిపారు. వార్డు సభ్యులకు రూ.60 వేల నుంచి రూ.లక్ష వరకు, సర్పంచ్లకు రూ.2.50 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు ఖర్చు పరిమితి ఉందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు డిపాజిట్ సగం వర్తిస్తుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికల ఖర్చుల పరిమితులు పాటించాలి: కలెక్టర్


