GNTR: తెనాలి వైకుంఠపురంలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని 130 మంది దంపతులతో సామూహిక శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రతాలు ప్రారంభమయ్యాయి. ఆదివారం తొలి వారం వ్రతాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ నెల 22, 29 తేదీలతో పాటు డిసెంబర్ 6న కూడా వ్రతాలు జరుగుతాయని అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
వైకుంఠపురంలో శ్రీ సత్య నారాయణ స్వామి వ్రతాలు


