హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రోడ్లపై గోవుల సంచారానికి అడ్డుకట్ట వేయాలి'

అన్నమయ్య: రాజంపేటలోని ప్రధాన రహదారులు, వీధుల్లో గోవులు సంచరిస్తుండటంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలు తిని గోవుల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతోంది. నూతన మున్సిపల్ కౌన్సిల్ గోశాలలకు తరలించి, ఆహారం, నీటి సదుపాయం కల్పించడంతో పాటు ప్లాస్టిక్ రహిత పట్టణంగా తీర్చిదిద్దాలని ప్రజలు కోరుతున్నారు.