హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పోస్టల్ ఇన్సూరెన్స్ సేవలు నిలిపివేత'

కడప డివిజన్ పరిధిలో PLI, RPLI సేవలను నవంబర్ 16 నుంచి 24 వరకు తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు పోస్టాఫీసుల సూపరింటెండెంట్ జి. రాజేష్ తెలిపారు. సాఫ్ట్‌వేర్ మార్పుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని, నవంబర్ 25 నుంచి ప్రీమియం చెల్లింపులు, ఇతర లావాదేవీలు యథావిధిగా కొనసాగుతాయని వెల్లడించారు.