ASR: చింతూరులో ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. విఆర్ పురం మండలం చింతరేగుపల్లికి చెందిన ముత్యాల రాజ్‌కుమార్ బైక్‌పై వెళ్తుండగా పోలీస్ స్టేషన్ సమీపంలో లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రాజ్‌కుమార్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. యువకుడి మృతితో స్వగ్రామంలో విషాదం నెలకొంది.
ఆంధ్రప్రదేశ్
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి


