VSP: ఈస్ట్ పాయింట్ కాలనీలోని బృందావనం అపార్ట్‌మెంట్స్‌లో శనివారం సాయంత్రం ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వహించిన అయ్యప్ప స్వామి అంబలం పూజ మహోత్సవంలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తనయుడు, తెలుగుదేశం పార్టీ (TDP) నేత గంటా రవితేజ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆశీస్సులు పొందారు.
ఆంధ్రప్రదేశ్
అయ్యప్ప అంబలం పూజ.. పాల్గొన్న గంటా రవితేజ


