TPT: వరదయ్యపాలెం మండలంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. అప్పుడే పుట్టిన నవజాత శిశువును చెత్తబుట్టలో వదిలివేయడం స్థానికంగా కలకలం రేపింది. గమనించిన స్థానికులు వెంటనే చిన్నారిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. శిశువు ఒంటిపై ఉన్న పురుగులను తొలగించి ప్రాథమిక చికిత్స అందించిన వైద్య సిబ్బంది, మెరుగైన వైద్యం కోసం శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు.
ఆంధ్రప్రదేశ్
దారుణం.. చెత్త బుట్టలో నవజాత శిశువు


