హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

హోంగార్డు అనుమానాస్పద మృతి

PLD: జిల్లాలో హోంగార్డు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. గురజాల మండలం చర్లగుడిపాడు సమీపంలోని సైదులు స్వామి దర్గా వద్ద షేక్ అలేఖ్య మృతదేహం లభ్యమైంది. ఆయన కారంపూడి పోలీస్ స్టేషన్‌లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్నారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉండగా, ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.