అనంతపురం: యాడికి మండలానికి సంబంధించిన అగ్రిగోల్డ్ బాధితుల బాండ్ల పరిశీలన కార్యక్రమం సోమవారం నుంచి మూడు రోజులపాటు అనంతపురంలో చేపడుతున్నట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు. యాడికి మండలంలోని గ్రామాల అగ్రిగోల్డ్ బాధితుల బాండ్ల పరిశీలన నమోదు ఈనెల 17, 18 తేదీలలో జిల్లా పోలీస్ కార్యాలయంలోని షాదీఖానాలో నిర్వహిస్తారని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
రేపటి నుంచి అగ్రిగోల్డ్ బాండ్ల పరిశీలన


