హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్వగ్రామానికి చేరుకున్న గిరిబాబు భౌతికకాయం

ప్రకాశం: ప్రముఖ సినీ నటుడు గిరిబాబు భౌతికకాయం ఆదివారం ఉదయం 6:50 గంటలకు కొరిసపాడు మండలం రావినూతల స్వగ్రామానికి చేరుకుంది. హైదరాబాద్‌లో అనారోగ్యంతో మృతి చెందిన ఆయనకు గ్రామస్తులు, అభిమానులు, ప్రముఖులు నివాళులర్పించనున్నారు. అనంతరం సాయంత్రం 3 గంటలకు స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. హాజరయ్యే ప్రముఖుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.