హైదరాబాద్: 28°C
వార్తలు

అఖిలేష్ డోర్ బీజేపీ చేతిలో ఉంది: ఓవైసీ

తన పార్టీపై ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ చేసిన గాలిపటం డోర్ వ్యాఖ్యలకు ఎంఐఎం అధినేత ఓవైసీ కౌంటర్ ఇచ్చారు. డోర్(దారం) ఎంతవరకు వదిలితే వారు అంతవరకే ఎగురుతారని.. మేము డోర్ లాగినప్పుడు కిందకు దిగాల్సిందేనని అన్నారు. తమ డోర్, తమ తలరాత అల్లా చేతిలో ఉందని ముస్లింలు నమ్ముతారని చెప్పారు. నిజానికి అఖిలేష్ డోర్ మాత్రం బీజేపీ చేతిలో ఉందని విమర్శించారు.