హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈనెల 25 నుంచి ఆదియోగి రథయాత్ర

ఉమ్మడి జిల్లా పంచారామ క్షేత్రాల్లో దాదాపు 180 కిలోమీటర్ల మేర ఆదియోగి రథయాత్ర నిర్వహిస్తున్నారు. ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ యాత్రకు సంబంధించిన కరపత్రాలను భీమవరంలో ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ఆవిష్కరించారు. ఈనెల 25 నుంచి డిసెంబర్ 5వరకు రథయాత్ర కొనసాగుతుందని సంస్థ ప్రతినిధులు మాధవ పెద్దిరాజు, డి.విజయ, భాను కృష్ణ, ప్రసాద్, వీఎస్‌ఎన్ మూర్తి పేర్కొన్నారు.