BPT: జిల్లాలో 351 గ్రామ పంచాయతీలకు మూడు విడతలుగా ఎన్నికలు నిర్వహించనున్నారు. మొదటి విడత నవంబర్ 26న ప్రారంభం కానుంది. జిల్లాలో 3,770 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 8,67,954 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో మహిళా ఓటర్లు 4,43,995 మంది ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్
మూడు విడతలుగా పంచాయతీ ఎన్నికలు


