NTR: తిరువూరులోని వైష్ణవి హాస్పిటల్ వద్ద ఆదివారం ఉదయం ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. విస్సన్నపేట(మ) నూతిపాడు గ్రామానికి చెందిన మన్నెం నాగలక్ష్మి(22) ఆస్పత్రిలో ఆడపిల్లకు జన్మనిచ్చి మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యమే తమ కుమార్తె మరణానికి కారణమని తల్లిదండ్రులు, బంధువులు హాస్పటల్ ఎదుట ఆందోళన చేసి ఫర్నిచర్, కారు అద్దాలను ధ్వంసం చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఆస్పత్రి వద్ద తీవ్ర ఉద్రిక్తత


