హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో మాంసం ధరల వివరాలు

కరీంనగర్ జిల్లాలో నేటి చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. కిలో లైవ్ చికెన్ ధర రూ.144 నుంచి రూ.160 వరకు పలుకుతోంది. డ్రెస్డ్ స్కిన్‌తో చికెన్ రూ.225 నుంచి రూ.250 వరకు విక్రయిస్తున్నారు. స్కిన్‌లెస్ చికెన్ ధర రూ.252 నుంచి రూ.300 వరకు ఉంది. చికెన్ కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ఈ ధరలను గమనించాలని వ్యాపారులు సూచిస్తున్నారు.