హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

పెద్దపల్లి పట్టణంలోని తిలక్ నగర్,గ్రామ పంచాయత్,జెండా చౌరస్తా,సాగర్ రోడ్,కుమ్మరివాడ, శంకర్ గంజి,పైడ బజార్,ఎల్లమ్మ దేవాలయం ప్రాంతాల్లో ఆదివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు అదనపు ఇంజినీర్ శ్రీనివాస్ తెలిపారు. మురుగు కాలువల నిర్మాణం,రోడ్డు వెడల్పు పనుల్లో భాగంగా విద్యుత్ పోల్స్కు మరమ్మతులు చేపడుతున్నట్ల తెలిపారు.