హైదరాబాద్: 28°C
తెలంగాణ

పుణ్యక్షేత్రాల దర్శనానికి RTC ప్రత్యేక బస్సులు

KMR: కార్తీక మాసం సందర్భంగా బాన్సువాడ RTC డిపో నుంచి పుణ్యక్షేత్రాల దర్శనానికి ప్రత్యేక డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సులు ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ తెలిపారు. నవంబర్ 23న బాన్సువాడ నుంచి బయలుదేరి బిచ్కుంద, డెగ్లూర్ మీదుగా పర్లి వైద్యనాథ్, అమ్మ జోగై మాత, మన్మాడ్ స్వామి, శని శింగణాపూర్, షిర్డీ క్షేత్రాలను దర్శించుకొని నవంబర్ 25న తిరిగి చేరుకుంటాయన్నారు.