VZM: కొత్తవలస పట్టణ కేంద్రంలో ఆహార భద్రత అధికారులు, తూనికలు కొలతలు శాఖ అధికారులు సంయుక్తంగా పలు దుకాణాల్లో ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఆకస్మిక దాడులతో వ్యాపారస్థులకు గుబులు రేగింది. ఈ సందర్భంగా దుకాణాల్లో నిల్వలకు సంబంధించి రసీదులు ఉండాలని,ఆహార తయారీ పరిసరాలు శుబ్రంగా ఉండాలని సూచించారు. తూకాల్లో తేడాలు వస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
తూనికలు కొలతలు శాఖ అధికారులు ఆకస్మిక దాడులు


