WG: తాడేపల్లిగూడెం మండలం వెంకటరామన్నగూడెంలోని Dr. YSR ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలో 5 ప్రభుత్వ, మూడు ప్రైవేట్ కళాశాలల్లో BSC హానర్స్ హార్టికల్చర్, ఫారెస్ట్రీ కోర్సుల ప్రవేశాలకు ఈ నెల 17న మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు రిజిస్ట్రార్ డాక్టర్ B. ప్రసన్న కుమార్ తెలిపారు. గతంలో నమోదు చేసుకోని వారు 18న రిజిస్టర్ చేసుకొని ప్రవేశాలు పొందవచ్చన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఉద్యాన వర్సిటీలో కౌన్సిలింగ్ తేదీలు ఖరారు


