NDL: శ్రీశైలంలో దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పోతుగుంట రమేష్‌నాయుడు, ఈఓ ఎం. శ్రీనివాసరావు పలు విభాగాలను ఆకస్మికంగా శనివారం సాయంత్రం పరిశీలించారు. భక్తులకు మెరుగైన వసతులు, నిరంతర పారిశుద్ధ్యం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. గదుల నిర్వహణ, సిబ్బంది పనితీరు, సమయపాలనలో నిర్లక్ష్యం ఉండకూడదని ఆయన స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
భక్తుల సౌకర్యాలపై అధికారుల ప్రత్యేక దృష్టి


