హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో నేటి మాంసం ధరల వివరాలు

మంచిర్యాల జిల్లాలో నేటి చికెన్ ధరలు కిలోకు సుమారు ఈ క్రింది విధంగా ఉన్నాయి. చికెన్ కిలోకు రూ. 280-300 మధ్య ఉంది. లైవ్ బర్డ్ రూ.220- 250 వరకు ధర పలుకుతుంది. బోన్‌లెస్ చికెన్ రూ. 350 వరకు అదేవిదంగా నాటుకోడి కీలో రూ. 450 - రూ. 600 వరకు పలుకుతుంది. ఇక మటన్ మాంసం కీలో రూ. 1000 చొప్పున వ్యాపారులు విక్రయిస్తున్నారు.