నంద్యాల, వెలుగోడు, జూపాడుబంగ్లా, నందికొట్కూరు ప్రాంతాల్లో ఆదివారం మాంసం ధరలు నమోదయ్యాయి. కిలో చికెన్ స్కిన్‌లెస్ రూ.240-250, స్కిన్‌తో రూ.220, లైవ్ చికెన్ రూ.205, చేపలు రూ.180గా విక్రయించారు. మటన్ కిలో రూ.950-1,000, గుడ్లు డజన్ రూ.90గా అమ్ముతున్నట్లు వ్యాపారులు తెలిపారు. ప్రాంతాలను బట్టి ధరల్లో స్వల్ప మార్పులున్నాయి.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో మాంసం ధరల వివరాలు


