ASR: పంచాయతీ ఎన్నికల నామినేషన్లను ఆదివారం నుంచి 17వ తేదీ వరకు స్వీకరిస్తామని చింతపల్లి ఎంపీడీవో సీతయ్య తెలిపారు. బలపం అభ్యర్థులు రాళ్లగెడ్డలో, లోతుగెడ్డ, కుడుముసారి అభ్యర్థులు లోతుగెడ్డలో, అన్నవరం, తమ్మంగుల అభ్యర్థులు అన్నవరంలో, చింతపల్లి, చౌడుపల్లి అభ్యర్థులు చింతపల్లిలో నామినేషన్లు సమర్పించాలి. బెన్నవరం అభ్యర్థులు కొత్తపాలెంలో నామినేషన్లు సమర్పించాలి.
ఆంధ్రప్రదేశ్
'నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ'


