BPT: చీరాల నగర్ పంచాయతీలో ఎంపీటీసీగా పోటీ చేసిన వైసీపీ అభ్యర్థి సీతామహాలక్ష్మి 83 ఓట్ల తేడాతో ఓడిపోయినట్లు అధికారులు ప్రకటించారని ఆమె భర్త రత్నారెడ్డి తెలిపారు. ఫలితాన్ని అంగీకరించి సంతకం చేశానని, ఎవరూ తనను బెదిరించలేదని స్పష్టం చేశారు. డబ్బులు తీసుకుని సంతకం చేశానంటూ వస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. భవిష్యత్తులో ప్రజాసేవ కొనసాగిస్తానని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: చీరాల YCP అభ్యర్థి భర్త వీడియో విడుదల


