SDPT: జిల్లా పాలిటెక్నిక్ కళాశాలలను ఉన్నత విద్యాశాఖ పరిధిలోనే కొనసాగిస్తూ ప్రభుత్వం జీవో 157 జారీ చేయడంపై మాజీ మంత్రి హరీష్ రావు హర్షం వ్యక్తం చేశారు. 35 రోజుల విద్యార్థుల, అధ్యాపకుల ఐక్య పోరాటం ఫలించిందన్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో ప్రయోగాలు చేయకుండా బాధ్యతాయుత నిర్ణయాలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డిని ఆయన ప్రశ్నించారు.
తెలంగాణ
పాలిటెక్నిక్ విద్యార్థుల పోరాట విజయం: హరీష్ రావు


