KRNL; పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేవారికి 21 ఏళ్లు నిండి, సంబంధిత గ్రామంలో ఓటరుగా ఉండాలని తుగ్గలి అధికారులు తెలిపారు. నామినేషన్‌తో పాటు ఆధార్, ఓటరు కార్డు, నో డ్యూస్, డిపాజిట్ రశీదు, కుల ధ్రువీకరణ పత్రం, నాలుగు ఫొటోలు, ఆస్తులు, అప్పులు, కేసుల వివరాలు సమర్పించాలని సూచించారు. అభ్యర్థితో సహా ముగ్గురికే కేంద్రంలోకి అనుమతి ఉంటుందని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
అభ్యర్థులు అదే గ్రామంలో ఓటరై ఉండాలి


