HYD: నానల్‌నగర్‌లో నిషేధిత ఈ-సిగరెట్ల విక్రయాలపై గోల్కొండ టాస్క్‌ఫోర్స్, గుడిమల్కాపూర్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఆలివ్ ఆసుపత్రి సమీపంలోని స్మోక్ వాల్ట్ దుకాణంలో తనిఖీలు చేసి యజమానితో పాటు ఐదుగురు సిబ్బందిని అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.7.06 లక్షల విలువైన ఈ-సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్‌కు చెందిన సరఫరాదారు షరీఫ్ పరారీలో ఉన్నాడు.
తెలంగాణ
నగరంలో ఈ-సిగరెట్ల రాకెట్ గుట్టురట్టు


