హైదరాబాద్: 28°C
తెలంగాణ

సమత డైరీలో.. 'నాపై LOVE లేదు'

MDCL: KPHB పరిధిలో కుమార్తెను చంపి దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. సమత రాసిన డైరీని పోలీసులు గుర్తించారు. భర్త గోపీనాథ్ తనను గతంలోలాగా ప్రేమించడం లేదని, అసలు పట్టించుకోవడం లేదని సమత ఆవేదనతో రాసినట్లు తెలిపారు. దంపతుల మధ్య మనస్పర్థలే ఈ విషాదానికి కారణమై ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.