మెదక్ టౌన్ ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ తాహెర్ (54) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. కుమారుడితో కలిసి నర్సాపూర్‌లో ఓ కార్యక్రమానికి హాజరై అర్ధరాత్రి తిరిగి వస్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. సంగారెడ్డి హాస్టల్ గడ్డకు చెందిన తాహెర్ పలు పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహించారు.
తెలంగాణ
రోడ్డు ప్రమాదంలో హెడ్ కానిస్టేబుల్ మృతి


