TPT: నాయుడుపేట పట్టణంలోని జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో ఆదివారం సాయంత్రం రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో ట్రైబల్ డ్యాన్స్ ఫెస్టివల్ పోటీలు నిర్వహించనున్నట్లు ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ జీడీ మాస్టర్ తెలిపారు. ఇందులో భాగంగా వివిధ అంశాలపై నాటక, సాహిత్యాలపై ప్రదర్శనలు ఉంటాయని తెలిపారు. ఆసక్తిగల కళాకారులు కథా ప్రదర్శనలు ఇవ్వవచ్చని వివరించారు.
ఆంధ్రప్రదేశ్
నేడు ట్రైబల్ డ్యాన్స్ ఫెస్టివల్ పోటీలు


