PPM: పాచిపెంట మండలంలో నూతనంగా ఎంపికైన ఎంపీటీసీ సభ్యులకు ఎంపీపీ అభ్యర్థి ఎన్నుకోవడానికి ఆహ్వానాలు అందజేశారు. శనివారం పాచిపెంట MPDO కార్యాలయం సిబ్బంది రాజశేఖర్ మండలంలో 14 ఎంపీటీసీ సభ్యులకు ఈనెల 19 తేదీన ఎంపీపీ అభ్యర్థి ఎంపిక కోసం హాజరుకావాలని ఆహ్వానం అందజేశారు. అదే రోజు ఎంపీపీ ఎంపికతో పాటు, ఎంపీటీసీ సబ్యులు ప్రమాణస్వీకారం నిర్వహించనున్నారు.
ఆంధ్రప్రదేశ్
MPP ఎంపిక కోసం ఎంపీటీసీ సభ్యులకు ఆహ్వానం


