హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తొలి విడత పంచాయతీ ఎన్నికల లెక్కలివే!

అల్లూరి జిల్లాలలో తొలి విడత పంచాయతీ ఎన్నికల నిర్వహణకు కొయ్యూరు, గూడెం కొత్తవీధి, చింతపల్లి 3 మండలాల్లో 70 నామినేషన్ స్వీకరణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 66 పంచాయతీలు, 686 వార్డులకు గాను 1,61,497 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈనెల 26న జరిగే పోలింగ్ కోసం 686 కేంద్రాలతో పాటు 3 పంపిణీ కేంద్రాలను సిద్ధం చేశారు.