VZM: జిల్లాలోని ప్రభుత్వ బధిరుల ఆశ్రమ పాఠశాలలో శనివారం బాలల దినోత్సవ వేడుకలనుఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విభిన్న ప్రతిభావంతులు, ట్రాన్స్జెండర్లు, వయోవృద్ధుల సంక్షేమశాఖ సహాయసంచాలకులు చంద్రిక ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి చిన్నారిలోనూ ఏదో ప్రత్యేక ప్రతిభ దాగి ఉంటుందన్నారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ప్రతి చిన్నారిలోనూ ప్రతిభ దాగి ఉంటుంది


