VZM: మేజర్ పంచాయతీ భోగాపురంలోని అరుదైన గొర్రె పిల్ల జననం ఆదివారం చర్చనీయాంశమైంది. కేశవ కల్లాలు సమీపంలో అలబాని బంగారికి చెందిన గొర్రె తొలి కాన్పులో ఒకే తల, రెండు శరీరాలు, ఎనిమిది కాళ్లతో పిల్లకు జన్మనిచ్చింది. ఈ వింతను చూసేందుకు స్థానిక ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. జన్యుపరమైన లోపాల వల్ల ఇలాంటి జననాలు సంభవించే అవకాశముందని పశువైద్యాధికారి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఒకే తల.. రెండు శరీరాలు.. ఎనిమిది కాళ్లు!


