KMR: బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాల ఉద్యోగార్థుల కోసం నేడు మద్నూర్ జడ్పీ బాలుర పాఠశాలలో ఎస్సై, కానిస్టేబుల్ ఉచిత నమూనా పరీక్ష నిర్వహించనున్నట్లు ఏఎస్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సంతోష్ తెలిపారు. ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకు పరీక్ష ఉంటుందని, ఆసక్తి గల అభ్యర్థులు 73869 65601 నంబర్‌కు ఫోన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.
తెలంగాణ
నేడు ఎస్సై, కానిస్టేబుల్ ఉచిత మాక్ టెస్ట్


