హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో చికెన్ ధరలు ఇవే..!

HNK: జిల్లాలో ఆదివారం సెలవు దినం కావడంతో జిల్లాలో చికెన్, గుడ్లకు డిమాండ్ కొనసాగుతోంది. హోల్‌సేల్ మార్కెట్‌లో చికెన్ కిలో రూ.120 ఉండగా, రిటైల్ మార్కెట్‌లో స్కిన్‌లెస్ చికెన్ రూ. 260, డ్రెస్డ్ చికెన్ రూ. 230కు విక్రయిస్తున్నారు. 12 గుడ్ల ధర రూ. 90గా స్థిరంగా ఉంది. ఆదివారం కావడంతో చికెన్ దుకాణాల వద్ద వినియోగదారుల సందడి నెలకొంది.